భారతీయ జనతా పార్టీ, రేమద్దుల కార్యాలయం కార్యాలయం ప్రారంభం

 రేమద్దుల గ్రామంలో బీజేపీ పార్టీని బలపర్చడానికి, శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయాలను సాధించే దిశగా, రేమద్దుల గ్రామంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని 10-మే-2024 రోజున ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభోత్సవం జరిగినది.

ముఖ్య అతిధులు:
భరత్ ప్రసాద్ పోతుగంటి, నాగర్ కర్నూల్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి
ఎల్లేని సుధాకర్ రావు , కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి

















































Comments

Popular posts from this blog

ఏదుట్ల - రేమద్దుల - సింగాయపల్లి BT రహదారి నిర్మాణానికి మద్దతుగా 1000 రేమద్దుల వాసుల సంతకాలు

రేమద్దుల రోడ్ గురుంచి బీజేపీ కార్యకర్తల సమావేశం.