Posts

Showing posts from January, 2025

బిజెపి, రేమద్దుల కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

Image
  దేశ ప్రజలందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!    #RepublicDayIndia   #RepublicDay        

బీజేపీ ఆఫీస్‌లో స్వామి వివేకానంద గారి జయంతి

Image
 💐💐💐💐💐💐💐 ❇️ యువతకు స్ఫూర్తి ప్రదాత... తన చైతన్యమయ ప్రసంగాలతో దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చేసిన మహనీయుడు... దేశ శక్తి మరియు సృజనాత్మకత యువత చేతుల్లోనే ఉందని ప్రబోధించిన మార్గదర్శి... ❇️ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా... జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా, రేమద్దుల బీజేపీ ఆఫీస్‌లో స్వామి వివేకానంద గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. జై హింద్! 🙏