బీజేపీ ఆఫీస్‌లో స్వామి వివేకానంద గారి జయంతి
💐💐💐💐💐💐💐
❇️ యువతకు స్ఫూర్తి ప్రదాత...
తన చైతన్యమయ ప్రసంగాలతో దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చేసిన మహనీయుడు...
దేశ శక్తి మరియు సృజనాత్మకత యువత చేతుల్లోనే ఉందని ప్రబోధించిన మార్గదర్శి...
❇️ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా...
జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా, రేమద్దుల బీజేపీ ఆఫీస్‌లో స్వామి వివేకానంద గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
జై హింద్! 🙏










Comments
Post a Comment