ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం - రేమద్దుల గ్రామం

 మాన్య శ్రీ నరేంద్ర మోది గారు మూడవ సారి ప్రధాన మంత్రి పదవి  స్వీకరించిన సందర్భంగా రేమద్దుల గ్రామంలో 10-జూన్-2024 ఘనంగా జరుపుకోవడం జరిగినది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్ డి గారు, వనపర్తి జిల్లా జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారు, వనపర్తి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు రామన్న గారి వెంకటేశ్వర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. పానగల్ మండల బీజేపీ ప్రెసిడెంట్ అన్వేష్ గారికి మరియు అక్కడినుండి వచ్చిన బీజేపీ వానర సైన్యానికి ప్రత్యేక ధన్యవాదములు. 

విజయోత్సవాలను ఘన విజయం చేసేందుకు రెండు రోజులు కృషి చేసిన రేమద్దుల బీజేపీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయానికి మీరే కారణం. ప్రవీణ్ కుమార్, సుందర్ రెడ్డి, డేగ చక్రవర్తి రెడ్డి, నందకుమార్, తిరుపతయ్య, నరేందర్ రెడ్డి, భాషా, రవిందర్, రాము, వేణు గోపాల్, సురేందర్ రెడ్డి, మౌలాలి, పరమేష్, శ్యామ్ సుందర్, బాల్ రాజు, వడ్ల రాజు, నాగరాజు, మల్లయ్య,... మీరందరు అద్భుతంగా పని చేసారు. ముందుకు సాగుతూ పదండి, రాబోయే రోజులు మనవే

















Comments

Post a Comment

Popular posts from this blog

ఏదుట్ల - రేమద్దుల - సింగాయపల్లి BT రహదారి నిర్మాణానికి మద్దతుగా 1000 రేమద్దుల వాసుల సంతకాలు

భారతీయ జనతా పార్టీ, రేమద్దుల కార్యాలయం కార్యాలయం ప్రారంభం

రేమద్దుల రోడ్ గురుంచి బీజేపీ కార్యకర్తల సమావేశం.