ఎదుట్ల - రేమద్దుల - సింగాయపల్లి వరకు BT రోడ్డు నిర్మాణం కోసం బీజేపీ ఆద్వరంలో నిరసన దీక్ష
పాన్ గల్ మండల పరిధిలో ఉన్న రేమద్దుల గ్రామం లో ఈ రోజు ఏదుట్ల - రేమద్దుల - సింగాయపల్లి గ్రామాలను కలుపుతూ BT రోడ్డు నిర్మించాలని మొదట డా ౹౹ BR అంబేద్కర్ విగ్రహానికి మరియు మహాత్మ గాంధీ విగ్రహాలకు పూల మాలలు వేసి నిరసన దీక్ష చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాన్ని వివిధ ఊళ్ళతో కలుపుతూ 4 దిక్కులకు రోడ్లు ఉన్నప్పటికీ ఏ ఒక్క రోడ్డు కూడ వాడుకకు పనికి రాకుండా ఉన్నాయి , మా గ్రామం నుండి ఓట్లు వేయించుకుని గత 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ MLA లే ప్రజాప్రతినిధులుగా ఉండి మా గ్రామాన్ని కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే పరిగణించారు కానీ అభివృద్ధికి మూలమైన రోడ్డు సౌకర్యాలు కల్పించలేదు. రోడ్డు సౌకర్యం లేక సరిపడా బస్సులను RTC నడపటం లేదు దాని కారణంగా కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఏదుట్ల వరకు 3 KMS కాలి నడకన వెళ్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి BT రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా వనపర్తి జిల్లా అధ్యక్షులు గంధం ప్రవీణ్ కుమార్ గారు మండల బీజేపీ నాయకులు నరేందర్ రెడ్డి మరియు బరిగెల తిరుపతయ్య గ్రామ పార్టీ పెద్దలు సుందర్ రెడ్డి ,నందకుమార్ ,రవి ,సురేందర్ రెడ్డి ,చక్రవర్తి డేగ , మౌలాలి, భాషా మరియు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ఏదుట్ల- రేమ ద్దుల- సింగాయిపల్లి రహదారిని అభివృద్ధి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా భాజపా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు ప్రభు త్వాన్ని కోరారు. ఆదివారం నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని కార్యక్ర మాన్ని విరమింపజేశారు. రహదారుల అభివృద్ధితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రజల ఇబ్బందు లను దృష్టిలో పెట్టుకుని సమస్య పరి ష్కరించాలని డిమాండ్ చేశారు.
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
సుమారు 8 వేల జనాభా ఉన్న గ్రామానికి కనీసం రవాణా వ్యవస్థ 22 ఏళ్లుగా సరిగ్గా లేకపోవడం సిగ్గుచేటు...
ReplyDeleteగ్రామంలో మిగిలిన పార్టీలన్ని గ్రామ మౌలిక సదుపాయలపై కాకుండా ఇంకా దేనికోసం చూస్తున్నాయో..???
పెద్ద రాజకీయ నాయకులు భిక్షతో రాజకీయం చేస్తే ... మౌలిక సదుపాయాలకు కూడా ధర్నాలు, నిరసన దీక్షలు చేయడం చాలా దారుణం.
ReplyDeleteజై బీజేపీ
Jai bjp
ReplyDelete